NOTICES TO MINISTER RAJINI : గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ జారీ అంశంలో మంత్రి విడదల రజనికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా మురకపూడిలో 91 ఎకరాల అసైన్డ్ భూముల్లో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి రజిని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ మంత్రి విడదల రజనితోపాటు తహశీల్దార్‌కు నోటీసులు ఇచ్చింది. విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది.
ఆ అంశంలో మంత్రి విడదలకు ఏపీ హైకోర్టు నోటీసులు - ఎన్‌వోసీ అంశంలో మంత్రి విడదల రజనికి నోటీసులు
NOTICES TO MINISTER RAJINI: గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ అంశంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి హైకోర్టు ఇచ్చింది. ఎన్‌వోసీ అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి, తహశీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది.
notices to minister rajini