తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు - విశాఖ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు

విశాఖ ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకుందని ప్రశ్నించింది.

ap high court issued notices
విశాఖ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు

By

Published : May 7, 2020, 4:29 PM IST

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకు ఉందని ప్రశ్నించింది. తదుపరి విచారణను వారంపాటు వాయిదా వేసింది.
ఇవీచూడండి:మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ABOUT THE AUTHOR

...view details