హైదరాబాద్‌లో అనుపమ పరమేశ్వరన్ సందడి.. - అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran opened Kancheepuram Mangalagouri Silks: హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో ఓ షాపింగ్ మాల్‌ను నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. అన్ని షాపింగ్ మాల్స్‌తో పోల్చితే ఇక్కడ తక్కువ ధర, క్వాలిటీ ఉన్న వస్త్రాలను విక్రయిస్తున్న యాజమాన్యానికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం పాటించాలని అనుపమ కోరారు.
నటి అనుపమ పరమేశ్వరన్