తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు - anniversary celebrations

హైదరాబాద్​ మల్లాపూర్​లోని ఓ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు డ్యాన్సులతో అదరగొట్టారు.

anniversary-celebrations-held-at-a-school-in-mallapur-hyderabad
ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు

By

Published : Feb 24, 2020, 10:52 AM IST

హైదరాబాద్​ మల్లాపూర్​లోని ఓ పాఠశాలలో 8వ వార్షికోత్సవం కనులవిందుగా జరిగింది. చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉప్పల్​ మండల విద్యాశాఖ అధికారి మాధవాచారి, కార్పొరేటర్లు అంజయ్య, పొన్నాల దేవేందర్​రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు చదువుతో పాటు... ఆటల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details