తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా అన్నమయ్య 611 జయంత్యుత్సవాలు - అన్నమయ్య జయంతి

హైదరాబాద్​ రవీంద్రభారతిలోని ఘంటసాల కళా వేదికపై అన్నమయ్య 611వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సుమారు వేయి మంది చిన్నారులు, కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.

ఘనంగా అన్నమయ్య 611 జయంత్యుత్సవాలు

By

Published : May 20, 2019, 7:42 AM IST

ఘనంగా అన్నమయ్య 611 జయంత్యుత్సవాలు

అన్నమయ్య 611వ జయంత్యుత్సవాలకు హైదరాబాద్​ రవీంద్రభారతి వేదికైంది. ఘంటసాల కళా వేదికపై సుమారు వేయి మంది సంగీత కళాకారులు, చిన్నారులు అన్నమయ్య కీర్తనలు అలపించారు. అన్నమయ్య కీర్తనల్లోని మాధుర్యాన్ని పెద్దలు వివరించారు. సంకీర్తనల్లో ఉన్న సారాన్ని మనసుకు ఆకళింపుచేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details