పశువుల వ్యర్థాలతో సబ్బుల తయారీ కేంద్రాలపై ఎస్వోటీ దాడి - గ్రేటర్ హైదరాబాద్
పశువుల వ్యర్థాలతో తీసిన నూనెతో సబ్బులు తయారు చేస్తున్న మూడు పరిశ్రమలపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు మైలార్ దేవుపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
పశువుల వ్యర్థాలతో సబ్బుల తయారీ కేంద్రాలపై ఎస్వోటీ దాడి
ఇవీచూడండి: ఓ తండ్రి నిర్వాకం... అమ్మకానికి ఆడపిల్ల