తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నవరం మూల విరాట్టు చిత్రాలపై విచారణ - అన్నవరం మూల విరాట్టు చిత్రాలపై విచారణ

ఏపీ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి మూల విరాట్టు చిత్రాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు రావటంపై దేవస్థానం అధికారులు స్పందించారు. ఈ చిత్రాలు ఎవరు తీశారు, ఎప్పుడు తీశారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.

అన్నవరం మూల విరాట్టు చిత్రాలపై విచారణ
అన్నవరం మూల విరాట్టు చిత్రాలపై విచారణ

By

Published : Jul 23, 2020, 3:27 PM IST

ఏపీ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి మూల విరాట్టు చిత్రాలు సామాజిక మాధ్యమాలు ద్వారా బయటకు రావటంపై దేవస్థానం అధికారులు విచారణ చేపట్టారు. స్వామి వారి 130వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రెండురోజులు జరిగాయి. ఈ క్రమంలో మూల విరాట్టు ఫొటోలు అంటూ కొన్ని బయటకు రావటం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు అప్రమత్తమై విచారణ చేపడుతున్నారు. ఈ చిత్రాలు ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు తదితర కోణాల్లో పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details