భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పహాడిషరిఫ్ సమీపంలోని రంగనాయకుల తండాలో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. తండాలోని సోనినాయక్ నివాసానికి చేరుకుని... మెుదటి సభ్యత్వాన్ని ఆమెకు అందించనున్నారు. దిల్లీ నుంచి తండాకు వచ్చినా అమిత్‌షాకు సోనినాయక్ పసందైనా పప్పన్నం సిద్ధం చేస్తున్నారు. కార్యక్రమ అనంతరం అమిత్‌షా సోనినాయక్ నివాసంలో భోజనం చేసి...తండా వాసుల సమస్యలను తెలుసుకుంటారు.
అమిత్ షాకు పప్పన్నం... - అమిత్ షా
హైదరాబాద్‌లోని పహాడిషరిఫ్ సమీపంలోని రంగనాయకుల తండాకు వస్తున్న అమిత్‌షాకు గిరిజనులు పసందైన పప్పన్నం సిద్ధం చేస్తున్నారు.
amith sha