గత కొంతకాలంగా అనారోగ్యంతో లండన్లో చికిత్స పొందుతున్న అక్బర్ అసెంబ్లీ మొదటి సమావేశాలతో పాటు బడ్జెట్ సమావేశాలకూ హాజరు కాలేదు. మంగళవారం ఎమ్మెల్యేకోటా శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. ప్రమాణ స్వీకారం అయినందున ఓటు వేయనున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీని మజ్లిస్ శాసనసభాపక్ష నేతగా సభాపతి ఇప్పటికే ప్రకటించారు.
ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం - deputy speaker
గత కొంతకాలంగా అనారోగ్యంతో లండన్లో చికిత్స పొందుతున్న మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీ
ఇవీ చదవండి:ఏప్రిల్ నుంచి పింఛన్ రూ.2,016: కేటీఆర్
Last Updated : Mar 9, 2019, 5:14 PM IST