బెటాడిన్ ద్రావణంతో కరోనా ముప్పుకు చెక్! - ఏడీజీ రవిశంకర్ తాజా వార్తలు
బెటాడిన్ ద్రావణంతో కరోనా ముప్పు తప్పుతుందని ఏపీ ఏడీజీ రవిశంకర్ తెలిపారు. బెటాడిన్ ద్రావణం వినియోగాన్ని ఆయన వివరించారు. 15 మి.లీ నీటిలో 15మి.లీ బెటాడిన్ కలపాలని సూచించారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ చిట్కాతో ఫలితాలు వచ్చాయన్నారు.
బెటాడిన్ ద్రావణంతో కరోనా ముప్పుకు చెక్!
కరోనా బారిన పడకుండా ఉండేందుకు బెటాడిన్ ద్రావణం ఉపయోగపడుతుందని ఏపీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. 15 మిల్లీలీటర్ల బెటాడిన్... అంతే పరిమాణంలో తీసుకున్న నీటిలో కలిపి వాడాల్సిన విధానాన్ని ఆయన వివరించారు. విదేశాల్లో కరోనా సోకిన వైద్యులు అవలంభిస్తున్న విధానం వల్ల... ఫలితాలు వచ్చినట్లు పరిశోధన పత్రాల్లో ప్రచురితమైందని చెప్పారు.