తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ తార్నాకలో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతు అందిస్తామని... వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి: శ్రీనివాస్ - జనరల్ సెక్రటరీ గడ్డం శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో పనిచేస్తోన్న ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎస్ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి: శ్రీనివాస్