తెలంగాణ

telangana

ETV Bharat / state

'మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు' - నటుడు సాయికుమార్​ తాజా వార్తలు

"మిత్రమా.. మరిచిపోకు.. తెలుగును మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు. నువు మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు బోసి నోటితో నువు పలికింది అమ్మ అనే కానీ మమ్మీ అని కాదు". -సాయి కుమార్‌ నటుడు

మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు: సాయి కుమార్‌
మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు: సాయి కుమార్‌

By

Published : Aug 29, 2020, 5:20 PM IST

మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు: సాయి కుమార్‌

'మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు' అంటూ తెలుగు భాష గొప్పదనం గురించి నటుడు సాయి కుమార్‌ తెలిపారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని గిడుగు వెంకటరామూర్తికి పాదాభివందనం చేస్తూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తేజాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details