తెలంగాణ

telangana

ETV Bharat / state

యువతిపై కత్తితో యువకుడి దాడి - విశాఖలో యువతిపై కత్తితో దాడి

రోజూ ఏదో ఒక చోట మహిళలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. యువతిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. యువతి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

a-young-man-attacked-a-young-woman-with-a-knife-at-visakhapatnam-ferry-junction
యువతిపై కత్తితో యువకుడి దాడి

By

Published : Dec 2, 2020, 1:46 PM IST

యువతిపై కత్తితో యువకుడి దాడి

గత నెలలో ఏపీలోని గాజువాక యువతి హత్యోదంతం మరువకముందే.. విశాఖలో మరో దారణం చోటు చేసుకుంది. ఫెర్రీ జంక్షన్‌ వద్ద యువతి మెడపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఏపీ సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేసే యువతి ఇంట్లో ఉన్న సమయంలో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతీ, యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details