వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య గుట్టురట్టు చేశాడో ఓ భర్త. పోలీసులతో వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంతోష్ రెడ్డి అనే వ్యక్తికి 2010లో సూర్యాపేట జిల్లాకు చెందిన సమతతో వివాహమయింది. వీరికి ఇద్దరు పిల్లలు. 2014లో పై చదువుల కోసం సంతోష్ ఆస్ట్రేలియా వెళ్లాడు. కొంత కాలం తర్వాత సమతను ఆస్ట్రేలియాకు రావాలని కోరాడు. కానీ ఆమె ఎదో ఒక కారణం చూపుతూ వెళ్లలేదు. తన భార్య.. డాక్టర్ శివప్రసాద్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం వ్యక్తం చేస్తూ అంత్తింటివారికి చెప్పారు. వారు పట్టించుకోవడంతోపాటు ఎదురు దాడికి దిగుతూ మూడు కోట్ల రూపాయలు ఇస్తే విడాకులు ఇప్పిస్తామని బెదిరించినట్లు బాధితుడు సంతోష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
అర్ధరాత్రి