తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదతో ట్రాఫిక్​ జామ్​.. ఈత కొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్​, చింతలకుంట మధ్య జాతీయ రహదారిపై భారీగా వరద చేరి ట్రాఫిక్​ జామ్​ అయింది. వాహనాలపై వెళ్లడం సాధ్యం కాదనుకున్న ఓ వ్యక్తి ఈత కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

a man swim in watera on road in hyderabad
వరదతో ట్రాఫిక్​ జామ్​.. ఈత కొట్టుకంటూ వెళ్లిన వ్యక్తి..

By

Published : Oct 17, 2020, 8:49 PM IST

Updated : Oct 17, 2020, 10:01 PM IST

భారీ వర్షాలు భాగ్యనగరాన్ని వణికిస్తోన్నాయి. మూడు రోజుల కిందటి వరకు వరదలతో అల్లాడిన నగరవాసులను శనివారం సాయంత్రం వర్షం మళ్లీ భయపెట్టింది. ఎల్బీనగర్​లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎల్బీనగర్​, చింతలకుంట మధ్య జాతీయ రహదారిపై భారీగా వదర చేరి ట్రాఫిక్​ జామ్​ అయింది.
వాహనాలపై వెళ్లడం సాధ్యం కాదనుకున్న ఓ వ్యక్తి ఈత కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

వరదతో ట్రాఫిక్​ జామ్​.. ఈత కొట్టుకంటూ వెళ్లిన వ్యక్తి..
Last Updated : Oct 17, 2020, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details