తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరేసుకున్నాడు - hom

ఓ వ్యక్తి అనుమానస్పదంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తాడుతో సీలింగ్ ఫ్యాన్​కు ఉరి వేసుకొని చనిపోయాడు.

అత్మహత్య

By

Published : Feb 18, 2019, 6:25 AM IST

Updated : Feb 18, 2019, 7:54 AM IST

అత్మహత్య
హైదరాబాద్ అంబర్​పేట్​ పటేల్ నగర్​కు చెందిన నరసింహ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Last Updated : Feb 18, 2019, 7:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details