తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి - హైదరాబాద్

శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి అమ్ముకోవడానికి హైదరాబాద్ వచ్చిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

పూజ సామాగ్రి అమ్మడానికొచ్చి మృత్యుఒడిలోకి

By

Published : Aug 9, 2019, 11:59 PM IST

షాద్​నగర్ బూచిగుడం గ్రామానికి చెందిన 42 ఏళ్ల తురపాటి జహంగీర్ మామిడి ఆకులు అమ్ముకోవడాని హైదరాబాద్​లోని సుల్తాన్ బజార్ బడిచౌడి వద్దకు వచ్చాడు. ఆకులు అయిపోగా అక్కడే ఉన్న మామిడి చెట్టు పైకెక్కి ఆకులను తెంపడానికి ప్రయత్నించి, జారీ పడడంతో త్రీవ గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవ పరీక్ష నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రి శవగారానికి తరలించారు.

పూజ సామాగ్రి అమ్మడానికొచ్చి మృత్యుఒడిలోకి

ABOUT THE AUTHOR

...view details