కరెంటు షాక్తో కార్మికుడు మృతి - shock
కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ ఓ కార్మికుడు విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తుండగా కరెట్ షాక్తో మృతి చెందాడు.
కరెంటు షాక్
హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. స్థానిక కమ్యూనిటీ హాలు వద్ద విద్యుత్ స్తంభంపై తీగలకు మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్తో ఇంతియాజ్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.