పోలీసుల కళ్లుగప్పి ఓ దొంగ ఠాణా నుంచి ఉడాయించిన ఘటన హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజమహేంద్రవరానికి చెందిన ప్రభు అనే దొంగను పట్టుకుని ఎస్ఆర్నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అధీనంలో విచారణ కోసం ఉంచారు. అర్ధరాత్రి పోలీసులు గాఢ నిద్రలో ఉండగా నిందితుడు ప్రభు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. నిందితుని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
పోలీసుల కళ్లు గప్పి ఉడాయింపు - sr nagar
అతడు పలు చోరీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని విచారణ నిమిత్తం రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. పోలీసుల కన్నుగప్పి అతగాడు ఉడాయించాడు.
వ్యక్తి పరార్