ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకులు, కవులు, కళాకారులే కాదు చిన్నారులు తమ పాటలతో చైతన్యం నింపుతున్నారు. సామాజిక దూరం పాటిద్దాం... కరోనా వైరస్ను తరిమి కొడదామంటూ చిన్నారి శృతి తన పాటతో ప్రజల్లో అవగహన కల్పిస్తోంది.
కరోనాపై.. చిన్నారి అవగాహన పాట - corona song
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చిన్నారులు తమవంతు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన శృతికి.. పాటతో ప్రజల్లో చైతన్యం నింపుతోంది.
కరోనాపై.. చిన్నారి అవగాహన పాట