ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మీనర్సమ్మ 92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. రెండో విడతలో భాగంగా శనివారం జరిగిన ఎన్నికల్లో 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఈ బామ్మను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపు - ap panchayath elections results
92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఓ బామ్మ గెలుపొందింది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ప్రత్యర్థిపై 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపు