ఏపీలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు 2627కు చేరాయి. గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. 764 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు - latest news of covid19
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 2627కు చేరింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు