హైదరాబాద్ కొత్తపేటలోని ఓజోన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 5కె నడక కార్యక్రమాన్ని డైరెక్టర్ జలపతిరెడ్డి ప్రారంభించారు. అందరూ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య భారత్‌ను నిర్మించటమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రపంచ కీళ్లనొప్పుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు.
కీళ్లనొప్పుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 5కె నడక - world arthritis dau 5k walk in kothapet
ప్రపంచ కీళ్లనొప్పుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కొత్తపేటలోని ఓజోన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 5కె నడక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరూ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య భారత్‌ను నిర్మించడమే దీని ఉద్దేశమని తెలిపారు.
కీళ్లనొప్పుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 5కె నడక
TAGGED:
world arthritis day