ఏపీలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2339కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ బారిన పడి 1596 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 691 మంది చికిత్స పొందుతున్నట్లు వివరించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఆరు కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
ఏపీలో 24 గంటల్లో 57 కొవిడ్ పాజిటివ్ కేసులు - covid cases in india
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2339కు చేరింది. చిత్తూరులో ఒకరు, కర్నూలులో మరొకరు మృతి చెందారు.
ఏపీలో 24 గంటల్లో 57 కొవిడ్ పాజిటివ్ కేసులు