తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కొత్తగా 222 కరోనా కేసులు నమోదు - ఏపీలో కరోనా కేసులు న్యూస్

.

corona
corona

By

Published : Jun 13, 2020, 1:52 PM IST

Updated : Jun 13, 2020, 3:08 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రానికి చెందిన 186 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి పాజిటివ్​గా తేలింది. కరోనాతో కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందగా.. జిల్లాలో వారి సంఖ్య 82కి చేరింది.

Last Updated : Jun 13, 2020, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details