రైతులవద్దకే ఆర్ధికసంఘం - 15th finance commission
15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఇవాళ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. స్వయంగా రైతుల సమస్యలను అడిగి తెలుకోనున్నారు.
ఎన్.కే సింగ్
రైతుబంధు పథకాన్ని 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామంలో పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అమలు తీరు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకోనున్నారు.
Last Updated : Feb 20, 2019, 11:02 AM IST
TAGGED:
15th finance commission