తెలంగాణ

telangana

ETV Bharat / state

"మోదీ హవాతోనే కిషన్ రెడ్డి గెలిచారు" - thalasani

ఎన్నికల్లో  గెలుపు ఓటములు సర్వసాధారణం... తెరాస అభ్యర్థి సాయికిరణ్ విజయం కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. ఓడినా కుంగిపోం. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

"మోదీ హవాతోనే కిషన్ రెడ్డి గెలిచారు"

By

Published : May 25, 2019, 6:45 PM IST

ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముషీరాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా గెలిచిన బిజెపి అభ్యర్థి కిషన్​ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మోడీ హవాతో భాజపా ఇక్కడ గెలిచిందన్నారు. ఫలితాలపై పార్టీలో సమీక్ష చేసకుంటామని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు..

"మోదీ హవాతోనే కిషన్ రెడ్డి గెలిచారు"

ABOUT THE AUTHOR

...view details