తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో తెదేపా గెలుపు గుర్రాలు వీరే..!

ఆంధ్రప్రదేశ్​లో శాసన, లోక్​సభ స్థానాలకు అభ్యర్థుల పూర్తి జాబితాను తెదేపా ప్రకటించింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్​ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సీఎం చంద్రబాబు ఖరారు చేేశారు.

By

Published : Mar 19, 2019, 7:39 AM IST

Updated : Mar 19, 2019, 8:09 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 25స్థానాలకు అభ్యర్థులను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. దశల వారిగా పార్లమెంట్​ నియోజకవర్గాల నేతలతో చర్చలు నిర్వహించిన చంద్రబాబు.. అన్ని సమీకరణాలకు తగిన జాబితా రూపొందించారు. కర్నూలు, అరకు, కాకినాడ సీట్లను పార్టీలో చేరిన నేతలకు కేటాయించారు. గెలుపు శాతం ఎక్కువగా ఉన్న అభ్యర్థుల వైపే సీఎం మొగ్గుచూపారు. ఎక్కువ స్థానాలను సిట్టింగ్ ఎంపీలకు కేటాయించిన సీఎం, కొత్త వారికీ అవకాశం కల్పించారు.

అసెంబ్లీ స్థానాల తొలిజాబితాలో 126 మంది అభ్యర్థులను ప్రకటించిన తెదేపా, రెండో దశలో 15 మందికి స్థానం కల్పించింది. చివరిగా మిగిలిన స్థానాలకు అభ్యర్థులతో కలిపి మొత్తం 175 మంది అభ్యర్థుల పేర్లతో పూర్తిస్థాయి జాబితాను తెదేపా ప్రకటించింది. తాడికొండ అసెంబ్లీ స్థానానికి శ్రావణ్ కుమార్ పేరే ఖరారు కాగా, విశాఖ భీమిలి నుంచి సబ్బంహరి బరిలో దిగుతున్నారు.

తాజా జాబితా 175 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 46, ఎస్సీ, ఎస్టీలకు 36, జనరల్ కేటగిరి 93 స్థానాలు కేటాయించారు. 97 మంది సిట్టింగ్​లకే మరోమారు అవకాశం లభించింది.

ఏపీ తెదేపా ఎంపీ అభ్యర్థులు

లోక్​సభ స్థానం అభ్యర్థి పేరు

శ్రీకాకుళం

రామ్మోహన్ నాయుడు

విజయనగరం

అశోక్ గజపతిరాజు

అరకు

కిషోర్ చంద్రదేవ్

విశాఖ

భరత్‌

అనకాపల్లి

అడారి ఆనంద్

కాకినాడ

చలమలశెట్టి సునీల్

అమలాపురం

గంటి హరీష్‌

రాజమహేంద్రవరం

మాగంటి రూప

నరసాపురం

వేటుకూరి వెంకట శివరామరాజు

ఏలూరు

మాగంటి బాబు

విజయవాడ

కేశినేని నాని

మచిలీపట్నం

కొనకళ్ల నారాయణ

గుంటూరు

గల్లా జయదేవ్

నరసరావుపేట

రాయపాటి సాంబశివరావు

బాపట్ల

శ్రీరాం మాల్యాద్రి

ఒంగోలు

శిద్దా రాఘవరావు

నెల్లూరు

బీదా మస్తాన్‌రావు

చిత్తూరు

శివప్రసాద్

తిరుపతి

పనబాక లక్ష్మి

రాజంపేట

డీకే సత్యప్రభ

కడప

ఆదినారాయణ రెడ్డి

హిందూపురం

నిమ్మల కిష్టప్ప

అనంతపురం

జేసీ పవన్ రెడ్డి

నంద్యాల

మాండ్ర శివానందరెడ్డి

కర్నూలు

కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థుల తాజాజాబితా

విజయనగరం జిల్లా

అసెంబ్లీ స్థానం అభ్యర్థి పేరు
నెల్లిమర్ల

పతివాడ నారాయణస్వామి

విజయనగరం

అదితి గజపతిరాజు

విశాఖపట్నం జిల్లా

భీమిలి

సబ్బం హరి

గాజువాక

పల్లా శ్రీనివాసరావు

చోడవరం

కేఎస్ఎన్ రాజు

పెందుర్తి

బండారు సత్యనారాయణమూర్తి

మాడుగుల

రామానాయుడు

తూర్పుగోదావరి జిల్లా

అమలాపురం

ఆనందరావు

పశ్చిమగోదావరి జిల్లా

నిడదవోలు

శేషారావు

నర్సాపురం

మాధవ నాయుడు

పోలవరం

బురగం శ్రీనివాసరావు

ఉండి

రామరాజు

గుంటూరు జిల్లా

తాడికొండ

తెనాలి శ్రావణ్‌కుమార్‌

మాచర్ల

అంజి రెడ్డి

బాపట్ల

అన్నం సతీష్ ప్రభాకర్

నరసరావుపేట

డా. అరవింద్ బాబు

ప్రకాశం జిల్లా

దర్శి

కదిరి బాబురావు

కనిగిరి

ఉగ్ర నరసింహారెడ్డి

నెల్లూరు జిల్లా

కావలి

కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి

నెల్లూరు గ్రామీణం

అబ్దుల్‌ అజీజ్

వెంకటగిరి

కురుగొండ్ల రామకృష్ణ

ఉదయగిరి

బొల్లినేని రామారావు

కడప జిల్లా

కడప

అమీర్‌బాబు

రైల్వేకోడూరు

నర్సింహప్రసాద్

ప్రొద్దుటూరు

లింగారెడ్డి

కర్నూలు జిల్లా

కర్నూలు అర్బన్

టీజీ భరత్

నంద్యాల

భూమా బ్రహ్మానంద రెడ్డి

కోడుమూరు

రామాంజనేయులు (విశ్రాంత ఐఏఎస్‌)

అనంతపురం జిల్లా

కదిరి

కందికుంట వెంకట ప్రసాద్

శింగనమల

బండారు శ్రావణి

గుంతకల్లు

జితేందర్ గౌడ్

అనంత అర్బన్

ప్రభాకర్ చౌదరి

కల్యాణదుర్గం

ఉమామహేశ్వరనాయుడు

చిత్తూరు జిల్లా

తంబళ్లపల్లి

శంకర్ యాదవ్

సత్యవేడు

జేడీ రాజశేఖర్

పూతలపట్టు

తెర్లంపూర్ణం

గంగాధర నెల్లూరు

హరికృష్ణ

Last Updated : Mar 19, 2019, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details