బస్సు ఢీకొని రైల్వే ఉద్యోగిని మృతి
డ్రైవర్ తప్పిదమే..ఆ మహిళ మృతికి కారణమని పోలీసులు భావన.
ACCIDENT
సికింద్రాబాద్ రేతిఫైల్ ప్రయాణ ప్రాంగణం సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొని రైల్వే ఉద్యోగిని శ్రీలత మృతి చెందారు. గాంధీనగర్‌కు చెందిన ఆమె సికింద్రాబాద్ రైల్వే వర్క్ షాప్ లో పనిచేస్తున్నారు. బస్సు చోదకుడి తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు.
ACCIDENT IN SECUNDERBAD