తెలంగాణ

telangana

ETV Bharat / state

విధానాల్లో మార్పురావాలి..!

భారత ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపారవేత్తలు ఆలోచిస్తున్నారని కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మేక్​ ఇన్​ ఇండియా అంటుంది కానీ ఆచరణలో ఏర్పడే సాధ్యాసాధ్యాలు చూడదని అన్నారు.

విధానాల్లో మార్పురావాలి..!

By

Published : Feb 26, 2019, 6:51 PM IST

హెచ్‌ఐసీసీలో జరుగుతున్న బయోఆసియా-2019 లైఫ్ సైన్స్ 4.0 ఎక్స్‌పో సదస్సుకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్​తో చర్చలో పాల్గొన్నారు.

విధానాల్లో మార్పురావాలి..!

"డ్రగ్స్​ ఉత్పత్తి కోట్లాది రూపాయలతో కూడుకొని ఉంటుంది. దాని ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. ఉత్పత్తి అయినప్పటికీ మందులు, పరికరాల ధరలపై ఆంక్షలుంటాయి. అందుకే భారత్​లో ఎవరైన సంస్థ నెలకొల్పాలంటే ఆలోచిస్తారు.
భారత ఆరోగ్య రంగం గత దశాబ్దకాలంగా వృద్ధిరేటు మరి తగ్గుతూ వస్తోందని రెడ్డీస్​ సంస్థల అధినేత అంటున్నారు. నేను కేంద్ర మంత్రులతో ఇదే చర్చించాను. వాళ్లు మేక్​ ఇన్​ ఇండియా అంటారు. కానీ ఆచరణలో సాధ్యాసాధ్యాలు చూడరు."
- బయో ఆసియా సదస్సులో కేటీఆర్​.

For All Latest Updates

TAGGED:

hicchydktr

ABOUT THE AUTHOR

...view details