డేటాచోరీ కేసులో దర్యాప్తు కోసం సిట్ బృందం రంగంలోకి దిగింది. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలోని అధికారులు మాదాపూర్‌లోని ఐటీగ్రిడ్ కార్యాలయానికి చేరుకున్నారు. డేటా చోరీ కేసులో విచారణ మొదలైన తర్వాత మొదటిసారి ఐటీగ్రిడ్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.
సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా మాదాపూర్‌లోని ఐటీగ్రిడ్ కార్యాలయానికి వచ్చి విచారణ జరుపుతున్నారు.
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడంతో.. ఎస్ఆర్నగర్ పీఎస్‌లో నమోదైన కేసును సిట్‌కు బదిలీ చేశారు.
ఐటీ గ్రిడ్‌లో సోదాలు ప్రారంభం - tg
ఐటీగ్రిడ్ కార్యాలయంలో సిట్ బృందం సోదాలు నిర్వహిస్తోంది. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలోని క్లూస్ టీం డేటా చోరీపై తనిఖీలు చేయనున్నారు. ఐటీగ్రిడ్స్‌పై తమ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సిట్ బృందానికి అప్పగించారు ఎస్.ఆర్.నగర్ పోలీసులు
ఐటీ గ్రిడ్‌లో సోదాలు ప్రారంభం
ఇవీ చూడండి:ఇక్కడ మోసాలు-అక్కడ విలాసాలు!