నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఫ్లోరెన్స్ నైటింగల్ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథులుగా పాల్గొని... ఆధునిక నర్సింగ్ ఆధ్యురాలుగా పిలువబడే ఫ్లోరెన్స్ నైటింగల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆసుపత్రి నిర్వహణలో వైద్యుల కన్నా నర్సుల పాత్రే కీలకమని విద్యావతి అన్నారు. నర్సింగ్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన నర్సులను ఘనంగా సన్మానించారు.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం - nurses day
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రవీంద్రభారతిలో... నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం