సరిహద్దుల్లో ఉద్రిక్తత - sohan
జమ్ములోని అన్ని అంతర్జాతీయ సరిహద్దులు, నియంత్రణ రేఖల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా కారణాలు దృష్ట్యా ఇక్కడి ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.
ఇండో పాక్ సరిహద్దు
ఇవీ చూడండి :'ఆత్మస్థైర్యం తగ్గదు'