తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు యాదాద్రికి గవర్నర్​

గవర్నర్​ నరసింహన్​ ఈరోజు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు.

గవర్నర్​

By

Published : Feb 10, 2019, 6:48 AM IST

గవర్నర్​ నరసింహన్​ ఈరోజు సాయంత్రం యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. వసంత పంచమి సందర్భంగా నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గీతారెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details