హైదరాబాద్ రాజ్‌భవన్ సంస్కృతి మందిరంలో రంజాన్ మాసం పురస్కరించుకొని గవర్నర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విందులో గవర్నర్ నరసింహన్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రులు మహమూద్ అలీ, ఈటల, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మత పెద్దలు పాల్గొన్నారు.
గవర్నర్ ఇఫ్తార్ విందు... కేసీఆర్, జగన్ హాజరు
రంజాన్ మాసం పురస్కరించుకొని గవర్నర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.
గవర్నర్ ఇఫ్తార్ విందు