పనిచేయకపోతే అంతే.. - dayakar
ముఖ్యమంత్రి తనకు పెద్ద బాధ్యత అప్పగించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారతాయన్నారు.
పనిచేయకపోతే అంతే మరీ
సర్పంచ్లు సరిగా పనిచేయక పోతే.. అధికార పార్టీవారైనా సరే.. చర్యలు తప్పవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ గ్రామాలు ఆశించినంత అభివృద్ధి జరగలేదన్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వెలువడుతుందని చెప్పారు. కీలకమైన మంత్రిత్వ శాఖను అప్పగిస్తున్నట్లు కేసీఆర్ తనకు చెప్పగానే.. ఉద్వేగంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయంటున్న మంత్రి ఎర్రబెల్లితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Last Updated : Feb 23, 2019, 8:04 AM IST