ETV Bharat / state
నిర్బంధ తనిఖీలు.. అదుపులోకి 21మంది అనుమానితులు - హైదరాబాద్
హైదరాబాద్ చందానగర్ పరిధిలో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 21 మంది అనుమానితులతో పాటు, ముగ్గురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిర్బంధ తనిఖీలు.. అదుపులోకి 21 అనుమానితులు
By
Published : Mar 27, 2019, 9:23 AM IST
| Updated : Mar 27, 2019, 12:10 PM IST
నిర్బంధ తనిఖీలు.. అదుపులోకి 21 అనుమానితులు హైదరాబాద్ చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేశారు. 21 మంది అనుమానితులను, ముగ్గురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, ఆహ్లాదకర వాతావరణమే తనిఖీల ముఖ్య ఉద్దేశమని డీసీపీ తెలిపారు. ఇవీ చూడండి:తెరాస ఎంపీ జితేందర్‌రెడ్డి భాజపాలోకి చేరే అవకాశం Last Updated : Mar 27, 2019, 12:10 PM IST