తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి: రాములోరి దర్శనంలో ఎమ్మెల్యే, భక్తులకు ఇబ్బందులు

భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిథిలా ప్రాంగణం ఖాళీగా ఉన్నా తమని అనుమతించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

vaikunta ekadasi celebrations in bhadrachalam
భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు ఇబ్బందులు

By

Published : Dec 25, 2020, 12:23 PM IST

Updated : Dec 25, 2020, 12:33 PM IST

భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొవిడ్ ఆంక్షలున్నా రాములవారి దర్శనానికి తరలివచ్చారు. మిథిలా ప్రాంగణం ఖాళీగా ఉన్నా తమని అనుమతించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తంచేశారు.

భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు ఇబ్బందులు

కేవలం వీఐపీలు, వారి కుటుంబాలు, పోలీసుల కుటుంబాలకు మాత్రమే అనుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి ఆలయ అధికారులు, పోలీసుల తీరు సరికాదని భావించారు.

భద్రాద్రి దేవస్థానం ఉద్యోగులపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య మండిపడ్డారు. స్వామివారి దర్శనానికి వెళ్తే అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం చెందారు. ప్రొటోకాల్ కూడా పాటించలేదని ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు.

Last Updated : Dec 25, 2020, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details