భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడిలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. కొన్ని రోజులుగా గ్రామంలో చేపడుతున్న పనులకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూలూరుపాడు రహదారిపై రాస్తారోకో చేశారు. గంటసేపు రోడ్డుపై బైఠాయించారు. మండల అధికారులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు.
కనీస వేతనాలు ఇవ్వాలని ఉపాధీ హామీ కూలీల ధర్నా - julerupadu
కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని ఉపాధీ హామీ కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. జూలూరపాడు రహదారిపై బైఠాయించారు.
ఉపాధీ హామీ కూలీల ధర్నా