ఆలయంలో ప్రత్యేక పూజలు
అందరూ భద్రాద్రి రామయ్యదర్శనానికి వచ్చారు. నేతలంతా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం భద్రాచలంలో జరగనున్న తెరాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.అంతకు ముందుఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామనాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి:తెదేపా కార్యకర్తలు నాకే ఓటేస్తారు: నామ