సెలవుదినం కావడం వల్ల భద్రాచలంలో భక్తుల రద్దీ పెరిగింది. తిరు నక్షత్రం సందర్భంగా స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. శ్రీరామ మాలధారులు మాల విరమణలు, ఇరుముడులు సమర్పిస్తున్నారు. స్వామివారికి రేపు మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు - భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
భద్రాద్రి రామయ్య సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం వల్ల భారీ సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వచ్చారు. తిరు నక్షత్రం సందర్భంగా విశేష పూజలు చేశారు.
భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు