భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గిరిజన బాలికల వసతి గృహంలో వార్డెన్ మార్పు కోరుతూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ వార్డెన్‌గా పనిచేసిన కృష్ణవేణిని కొనసాగించాలని కోరారు.
కొత్త వార్డెన్ వద్దు.. పాత వార్డెన్ ముద్దు: విద్యార్థినులు
భద్రాద్రి జిల్లా ఇల్లందు గిరిజన బాలికల వసతిలో తమకు పాత వార్డెన్ కావాలని విద్యార్థినులు నిరసనకు దిగారు. అయితే కొత్తగా వచ్చిన వార్డెన్‌పై ఎలాంటి ద్వేషం లేదని తెలిపారు.
కొత్త వార్డెన్ వద్దు.. పాత వార్డెన్ ముద్దు: విద్యార్థినులు
అయితే కొత్తగా వచ్చిన వార్డెన్ కళ్యాణి పట్ల తమకు ఎటువంటి ద్వేషం లేదని విద్యార్థినులు తెలిపారు. విద్యార్థినులు రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల వివాదం మరింత తీవ్రతరమైంది. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. అధికారులు స్పందించి.. విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి:పేద పిల్లలనే జాలి లేకుండా తింటుంటే వెళ్లగొట్టాడు!