Bhadradri: భద్రాచలం శ్రీసీతారాముల ఆలయంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం గరుడాదివాసం వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయ సమీపంలోని గరుడ పటానికి ప్రత్యేక పూజలు చేసి... ప్రాణప్రతిష్ట చేశారు. అనంతరం నివేదన చేసి గరుడ మంత్రాలను విన్నవించారు.
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు - శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
Bhadradri: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం గరుడాదివాసం వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయ సమీపంలోని గరుడ పటానికి ప్రత్యేక పూజలు చేసి ప్రాణప్రతిష్ట చేశారు.
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
పూజల తర్వాత గరుడపటాన్ని ఊరేగింపుగా రామయ్య సన్నిధికి తీసుకెళ్లారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ భేరీ పూజ, దేవత ఆహ్వానం, అగ్ని ప్రతిష్ట నిర్వహించనున్నారు. మరోవైపు రేపు సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం, ఎల్లుండి కల్యాణం, 11న పట్టాభిషేకం జరగనుంది.
ఇదీ చదవండి:Bhadradri Temple News : భద్రాద్రి దేవదేవుల కల్యాణానికి అంకురార్పణ
TAGGED:
bhadrachalam temple