భద్రాద్రి రామయ్యకు సంధ్యాహారతుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం స్వామివారికి సంధ్యాహారతులు సమర్పిస్తున్నట్లు ఆలయ స్థానాచార్యులు తెలిపారు. దేవాలయంలోని బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు హారతులిచ్చారు. వేద మంత్రాలు, దూప దీపాలతో రామయ్యను స్తుతించారు.
భద్రాద్రి రామయ్యకు సంధ్యాహారతులు - భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి రామయ్య సన్నిధిలో లక్ష్మణ సమేత సీతారామ స్వామికి ఘనంగా సంధ్యాహారతులు సమర్పించారు.
భద్రాద్రి రామయ్యకు సంద్యా హారతులు