భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. మేళతాళాలు.. మంగళ వాద్యాలు.. వేదమంత్రాలు మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారినికి దూప దీప నైవేద్యాలు సమర్పించి ఐదుమార్లు గోదావరి విహారం చేయించారు.
గోదావరిలో భద్రాద్రి రామయ్య విహారం - rama
ఈరోజు భద్రాద్రి రామయ్యకు తెప్పోత్సవం నిర్వహించారు. మంగళ వాద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారు గోదావరిలో విహరించారు
భద్రాద్రి రామయ్య విహారం