గోదావరి బేసిన్లో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డి అదేశించారు. భద్రాచలం వద్ద నదిలో వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి: కలెక్టర్ - godavari river latest news
గోదావరిలో రెండవ ప్రమాద హెచ్చరిక వరకు వరద నీరు వస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డి అన్నారు. భద్రాచలం వద్ద నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి: కలెక్టర్
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతుందని... రెండవ ప్రమాద హెచ్చరిక కొరకు వరద నీరు రానుందని కలెక్టర్ అన్నారు. అధికారులంతా ఎప్పటికప్పుడు వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.