తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇవి పాటిస్తే కరోనా మన దగ్గరికి కూడా రాదు'

కరోనా ప్రభావం తగ్గించేందుకు భద్రాచలం శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి రీసర్చ్ చేశాడు. కొన్ని జాగ్రత్తలతో వైరస్ వ్యాప్తిని నివారించొచ్చని నిరూపించాడు. తను కనుగొన్న విషయాలు వైద్యులతో చర్చించగా... వారు అంగీకరించినట్టు తెలిపారు.

ninth class student invented anti carona virus principles
'ఇవి పాటిస్తే కరోనాను మన దగ్గరికి కూడా రాదు'

By

Published : Mar 7, 2020, 6:48 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ చైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నీరజ్ ప్రతిభ కనబరిచాడు. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్​ వ్యాప్తి తగ్గించేందుకు మార్గాలు కనుకొన్నాడు. కరోనా బాధితులకు యాంటీ మెడిసిన్​ డయాలసిస్ చేయడం, శరీరంలో వేడి పుట్టించే ఆహార పదార్థాల్ని అందిచడం, ఎండ తగలడం వల్ల వైరస్ పూర్తిగా తగ్గిపోతుందని తెలిపాడు.

నీరజ్ ఈ విషయాల్ని ముగ్గురు వైద్యులకు వివరించగా... వారు కూడా అంగీకరించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​కు ట్విట్టర్​లో తెలిపినట్టు నీరజ్ వెల్లడించాడు. కానీ మంత్రుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నాడు. విద్యార్థి ప్రతిభను పాఠశాల యాజమాన్యంతో పాటు పలువురు అభినందిస్తున్నారు.

'ఇవి పాటిస్తే కరోనాను మన దగ్గరికి కూడా రాదు'

ఇదీ చూడండి:రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details