భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ క్యాంపు కార్యాలయంలో... మత్స్యకారులకు 20 ద్విచక్ర వాహనాలు, ఆరు లక్షల రూపాయల విలుల చేసే చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారు స్వయంగా అమ్ముకునే విధంగా వాహనాలను సమకూర్చడం అభినందనీయమన్నారు.
మత్స్యకారులకు 20 ద్విచక్ర వాహనాల అందజేత - MLA HARIPRIYA DISTRIBUTED 20 BIKES FOR FISHERS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ తన క్యాంపు కార్యాలయంలో... మత్స్యకారులకు 20 ద్విచక్ర వాహనాలు, ఆరు లక్షల రూపాయల విలుల చేసే చెక్కులు పంపిణీ చేశారు.
మత్స్యకారులకు 20 ద్విచక్రవాహనాల అందజేత
ఇలాంటి కార్యక్రమాల వల్ల మత్సకారులు అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే హరిప్రియ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
TAGGED:
MLA HARIPRIYA LATEST NEWS