తెలంగాణ

telangana

ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టు బ్రిడ్జిని ప్రారంభించిన పువ్వాడ - seetarama project updates

సీతారామ ప్రాజెక్టులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ కోరం కనకయ్య, ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.

minister puvvada ajay kumar started new bridge in anjanapuram
minister puvvada ajay kumar started new bridge in anjanapuram

By

Published : Jul 10, 2020, 3:40 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురంలో సీతారామ ప్రాజెక్టుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. జాతీయ రహదారిపై గతంలో చిన్నగా ఉన్న బ్రిడ్జిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విస్తరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:షేక్​పేట ఘటనలో కొత్త కోణం.. ఏసీబీ అధికారులకే మస్కా..

ABOUT THE AUTHOR

...view details