భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక ప్రజాప్రతినిధులు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా... మంత్రి కేటీఆర్ అభినందించారు. మోడల్ సిటీగా చేసేందుకు ప్రభుత్వపరంగా నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
ఇల్లందును మోడల్ సిటీగా మార్చేందుకు సహకరిస్తాం: కేటీఆర్ - ఇల్లందు మున్సిపాలిటీ ప్రతినిధులను అభినందిన మంత్రి కేటీఆర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక సంఘం ప్రగతి నివేదన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులను అభినందించారు.
ఇల్లందును మోడల్ సిటీగా మార్చేందుకు సహకరిస్తాం: కేటీఆర్
ఇల్లందు పురపాలక సంఘం ఏడాదికాలంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, పురపాలక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మల్కపేటలో స్మితా సబర్వాల్ పర్యటన.. రిజర్వాయర్ పనుల పరిశీలన